పుట్లూరు మండల కేంద్రంలోని మంగళవారం ఉదయం 11:50 నిమిషాల సమయంలో రెండు బైకులు ఢీకొని ఒక వ్యక్తికి తీవ్రమైన గాయాలు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. పూర్తి వివరాలు తేలాల్చ ఉందన్నారు.