నాగలాపురం పోలీస్ స్టేషన్కు 125 ఏళ్లు.! నాగలాపురంలోని పోలీస్ స్టేషన్కు 125 ఏళ్లు నిండాయి. 1905లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ పోలీస్ స్టేషన్ను నిర్మించినట్లు శిలాఫలకంలో ఉంది. అప్పటిలో తమిళనాడుకు చెందిన ప్రముఖులు ఎమ్.ఎస్ సోమ సుందర మొదలియార్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రజల రక్షణ కొరకు అప్పట్లో బ్రిటిష్ పాలకులు నిర్మించినట్లు సమాచారం. నాటి నుంచి నేటి వరకు పోలీస్ స్టేషన్లో ఎలాంటి పురోగతి సాధించలేదని స్థానికులు అన్నారు.