మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బయ్యారం మండలంలో గురువారం విస్తృతంగా ప్రకటించారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి లేబర్ రూమ్,వార్డులు,మందుల స్టోర్ గది సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిసరాలను పరిశీలించారు, బయ్యారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 8 హెల్త్ సబ్ సెంటర్లలో షెడ్యూల్ ప్రకారం వైద్య శిబిరాలు నిర్వహించాలని అన్నారు,జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న విద్యా బోధనలు స్వయంగా పరిశీలించారు,ప్రస్తుత వర్షాల నేపథ్యంలో బయ్యారం పెద్ద చెరువును సందర్శించి ప్రజలను చేపల వేటకు వెళ్లకుండా చూడాలని అన్నారు.