రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక గురించి వికారాబాద్ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద బీహార్ ఎస్ యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం సమర శంఖం పూరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ హైదరాబాద్ ఎమ్మెల్సీ కి సంబంధించిన గ్రైటెడ్ అభ్యర్థులను నేరుగా కలిసేందుకే అమరవీర స్తూపం నుంచి ముందస్తు ప్రచారం చేపట్టడం జరిగిందని అన్నారు తండ్రి అయిన నాగేందర్ గౌడ్ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ ఈ ప్రచారం చేపట్టడం జరుగుతుందన్నారు