Download Now Banner

This browser does not support the video element.

నిర్మల్: పట్టణంలో నిర్వహిస్తున్న వినాయక నిమర్జనం ఉత్సవాలలో ఎమ్మెల్యే జిల్లా ఎస్పీ పాల్గొని శోభాయాత్రను ప్రారంభించారు

Nirmal, Nirmal | Sep 6, 2025
నిర్మల్ పట్టణంలో శనివారం నిర్వహిస్తున్న వినాయక నిమర్జనం ఉత్సవాలలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నివర్జనోత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.ఇందులో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేక పూజలను నిర్వహించారు ఇందులో ఏఎస్పీ ఆర్డీవో స్థానిక నాయకులు పోలీస్ సిబ్బంది ఉన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us