నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కోనేటమ్మ పల్లె గ్రామంలో సోమవారం మ్యాజిక్ డ్రైనేజ్ భూమి పూజ కార్యక్రమం లో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె ప్రగతిని వైసిపి పాతరేసింది. సకాలంలో నిధులు మంజూరు చేయకపోవడంతో పంచాయతీలన్నీ సమస్యలతో కొట్టుమిట్టాడాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వస్తోంది. తాజాగా మురుగునీటి పారుదలపై దృష్టి పెట్టింది. భూగర్భజలాల పెరుగుదల, పారిశుద్ధ్య నిర్వహణ భారం తగ్గడమే లక్ష్యంగా 'మ్యాజిక్ డ్రెయిన్ల' ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అన్నారు,దీని ద్వారా ప్రధానంగా పల్లెల్లో