Download Now Banner

This browser does not support the video element.

కాకినాడ సముద్రుడు ఉగ్రరూపం కెరటాల తాకిడికి పడిపోతున్న ప్రయాణికులు

Kakinada Rural, Kakinada | Aug 26, 2025
కాకినాడ రూరల్ నుంచి ఉప్పాడ వరకు సముద్రం ఉగ్రరూపం దాల్చింది ఉవ్వెత్తున కెరటాలు ఎగసిపడుతున్నాయి వాహనాలు జారీ పలువురికి గాయాలు అవుతున్నాయి. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో ఈ పరిస్థితి వచ్చినట్లుగా మత్స్యకారులు చెప్తున్నారు పాఠశాల బస్సుల్లో వెళ్తున్న విద్యార్థులు భయాందోళన గురవుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us