భాజపా మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా వికారాబాద్ కౌన్సిలర్ శ్రీదేవిని రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి నియమించారు. రాష్ట్ర నూతన కమిటీలో భాగంగా శ్రీదేవికి అవకాశం ఇవ్వగా... ఆమె భర్త సదానందారెడ్డి సైతం మొన్నటి వరకు వికారాబాద్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు.