కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని వల్లూరు మండలం నల్లపు రెడ్డి పల్లె మరియు కొప్పర్తి వెళ్లే రహదారి అంబవరం రైల్వే గేట్ వద్ద శనివారం ఆర్.ఆర్.ఆర్. కంస్ట్రక్షన్ ప్రాజెక్ట్ ప్రవేట్ లిమిటెడ్ & శక్తి ఇంజనీరింగ్ లిమిటెడ్ వారు నిర్మిస్తున్న L. C125 రైల్వే వంతెన 50 కోట్ల వ్యయంతో నిర్మాణం పనులకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కమలాపురం టీడీపీ ఇంచార్జ్ పుత్తా నరసింహా రెడ్డి మరియు కమలాపురం శాసనసభ్యులు పుత్తా చైతన్య రెడ్డి భూమిపూజ చేశారు.అనంతరం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహా రెడ్డి మాట్లాడారు.