పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజకుమార్ గౌడ్ అక్బర్లు డిమాండ్ చేశారు మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రం లోని కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ధర్నా నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయాలి అన్నారు