పాము సుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని చైతన్య నగర్ సిఎంఆర్ సెంట్రల్ సమీపంలో ఉన్న ఎస్.ఎస్ స్థాయి సెంటర్ పై టాస్క్ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఇందులో ఐదుగురు అమ్మాయిలని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత గాజువాక పోలీసులు కాపగించారు గాజువాకలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతోందని ఆరోపణ వస్తుందని నేపథ్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో పలువురు పట్టుబడ్డారు