భారీ వర్షాలు వరదలకు అందంగా మెదక్ జిల్లాలో అధిక నష్టం జరిగిందని చర్యలు తీసుకుంటున్నామని మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డ వివేక్ వెంకటస్వామి అన్నారు గురువారం మెదక్ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంచార్జి మంత్రివర్యులు తండా వెళ్లేదారి తిమ్మాయపల్లి వెళ్లేదా మార్గంలో బ్రిడ్జి తిమ్మాయపల్లి వెళ్లే మార్గంలో బ్రిడ్జి బృగుపల్లి రోడ్డును మెదక్ నియోజకవర్గం శాసనసభ్యులు మదనపల్లి జిల్లా కలెక్టర్ లాల్రాజ్ తో కలిసి మంత్రి పరిశీలించారు భారీ నష్టం ఏర్పడింది వర్ద నష్టం అంచనా వేసి