నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలందరూ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ,డిఎస్పి రాజశేఖర్ రెడ్డి సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ శనివారం అన్నారు. ఈ సందర్భంగా అన్ని కులాలు మతాలు కలిసి మెలిసి ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవ శాంతి మిర్యాలగూడ పోలీస్ ల ఆధ్వర్యంలో నిర్వహించారు.