దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారం కోసం సెప్టెంబర్ 13వ తేదీన జాతీయ లోక్ దాదాపు నిర్వహిస్తున్నట్లు చిత్తూరు న్యాయ సేవా సాధికార సంస్థకార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ భారతి తెలిపారు. రాజీమార్గం ద్వారా లో లోక్ ఆదాలత్ లో కేసులు పరిష్కరించుకుంటే సత్వర న్యాయం జరుగుతుందన్నారు. యోగాసని చిత్తూరు జిల్లా ప్రజల సజ్జనం చేసుకోవాలని కోరారు.