మండలంలోని రైల్వే స్టేషన్ కు పోవు మార్గంలో రోడ్డు పక్కనే ఉన్న వైసీపీ నాయకుడు అబ్బిరెడ్డి నిర్మాణాలను మంగళవారం రెవెన్యూ అధికారులు కూలుగొట్టారు. ఆ స్థలం టిటిడి అని వారు పేర్కొన్నారు నేను ఉన్న చోట 30 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అవన్నీ ఆక్రమంలోని లేనిదే కేవలం 6 సెంట్లు ఉన్న నా నిర్మాణాన్ని ఎందుకు కూల్చారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు అని అబ్బిరెడ్డి ఆరోపించారు ఈ విషయం ఆలస్యంగా వెలుగును చూసింది.