Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని సిపిఐ నేతలు ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా జిల్లా కార్యదర్శి నారాయణస్వామి పాల్గొన్నారు

Singanamala, Anantapur | Sep 2, 2025
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం 11:30 నిమిషాల సమయంలో నిరసన తెలిపి అనంతరం ఎమ్మార్వో కు వినతి పతన సమర్పించారు. ఇప్పటికైనా కూటం ప్రభుత్వం స్పందించి నిరుపేదల ఇంటి స్థలాలు ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us