హైదరాబాద్ లింగంపల్లి నుంచి ఓ వ్యక్తి ట్రైన్ లో గుంటూరు బయలుదేరాడు. శుక్రవారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు గుంటూరు రైల్వే స్టేషన్ లో దిగాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి ట్రైన్ లో బ్యాగు మర్చిపోయాడు. నెక్స్ట్ స్టాప్ అయిన విజయవాడ లో ట్రైన్ ఆగింది. బాధ్యుడు జిఆర్పిఎఫ్ పోలీసులకు సమాచారం అందించగా విజయవాడ జిఆర్పిఎఫ్ పోలీసులు ట్రైన్లు బ్యాక్ ను వెతికి బాధితులకు అప్పగించారు. బాధితుడు రైల్వే పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు