ఆపరేషన్ స్వర్ణ పేరిట వర్ణముఖి నది ప్రక్షాళన చేపట్టనున్నమని పవిత్ర స్వర్ణముఖి నది పరిరక్షణకు కొత్త జీవో తీసుకువస్తున్నామన్నారు 130 కిలోమీటర్ల పొడవు ఉన్న స్వర్ణముఖి నది వెంబడి వైసిపి హయాంలో భారీగా ఆక్రమణలు జరిగాయని స్వర్ణముఖి నదికి ఇరువైపులా భూములు కబ్జా చేసే అమ్మేశారు అన్నారు వంకలు చెరువులను తప్పుడు పత్రాలతో దోచుకున్నారన్నారు స్వర్ణముఖి నది బఫెలో పట్టించుకోకుండా కబ్జా చేశారని ఏపీలో మొదటిసారి నది అభివృద్ధికి నడుం బిగించామన్నారు హైడ్రోతరహాలో ప్రత్యేక టీం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అవినీతికి పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని చెప్పారు.