సూర్యాపేట జిల్లాలోని సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తారని జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం విద్యార్థులు దారి తప్పకుండా క్రమశిక్షణతో చదువుకునేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు .సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సమావేశ మందిరంలో ఎంఈఓ లు కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లతో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి పాఠశాలలో అత్యవసర సందర్భాలలో తప్పించి సోమ మంగళ వారా తప్పనిసరిగా నూరు శాతం హాజరుకావాలని అదే విధంగా తగ్గిన రోజుల్లో టీచర్ల హాజరు శాతం పెంచాలని విద్యార్థులు ఆదర్శ శాతం పెంచాను ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు.