తాండూరు నియోజకవర్గం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన నూతనంగా నిర్మాణంలో ఉన్న ఏటిసి సెంటర్ ను మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి ఆదివారం సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 500 కోట్లతో 101 ఏబిసి సెంటర్లో ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అందులో ఈ విద్యా సంవత్సరం సిద్ధంగా ఉన్నాయని అందులో మన తాండూర్ సెంటర్ కూడా ఉండటం అనేది మనోహర్ రెడ్డి పట్టుదలకు నిదర్శమని అన్నారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత విద్యుత్ మొదటి ప్రాధాన్యతను ఇస్తున్న చెప్పడానికి ఏటీసీ సెంటర్ ఏర్పాటు నిదర్శమని అన్నారు