ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ : తహసిల్దార్ మాలతి బుధవారం ఉదయం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమం ఉంటుందని తహశీల్దార్ మాలతి అన్నారు. చిన్నశంకరంపేట తాసిల్దార్ కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతు బుధవారం ఉదయం 11 గంటలకు మండల పరిషత్ కార్యాలయంలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, లబ్ధిదారులు అందరు కుడా సకాలంలో రావాలని ఆమె సూచించారు