సిరిసిల్లలోని బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం మండల స్థాయి బోధన అభ్యాస సామాగ్రి మేళ నిర్వహించారు. ఈ మేళ ప్రారంభోత్సవానికి జిల్లా సెక్టోరియల్ ఆఫీసర్ శైలజ, DCEB సెక్రటరీ వి ఎం శ్రీనివాస్, ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులలో తెలుగు, ఇంగ్లీష్, EVS, గణిత శాస్త్రం ఏ విధంగా బోధన పరికరాలు ఉపయోగించి సులభంగా అర్థం చేయించవచ్చు, ఈ మేళా ద్వారా మండల స్థాయి లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు నో కాస్ట్ లో కాస్ట్ లో తయారు చేసుకోవచ్చో తెలుసు కొన్నారు. ఇలాంటి మేళ నిర్వహించడం వలన బోధన మెళకువలు పరస్పరం తెలుసుకోవచ్చని , తద్వారా పిల్లల లో అభ్యాసన పెంచవచ్చు అని మండల విద్యాధికారి