Download Now Banner

This browser does not support the video element.

కొవ్వూరు: పోక్సో కేసుల బాధితులకు అర్ధిక సహాయం అందించడంలో నిర్లక్ష్యం వద్దు కలెక్టర్ ఆనంద్

Kovur, Sri Potti Sriramulu Nellore | Aug 29, 2025
పోక్సో కేసుల బాధితులకు అర్ధిక సహాయం అందించడంలో నిర్లక్ష్యం వహించరాదని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ హెచ్చరించారు.శుక్రవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సమగ్ర శిశు సంరక్షణ పథకం అమలుపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చర్యల నివేదిక గురించి ఆరా తీశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us