కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం జనగామ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది..బుధవారం భారీ వర్షంలో గ్రామానికి చెందిన రాజి రెడ్డి వ్యవసాయ భావి వద్ద కి వెళ్లాడు..భారీ వరద నీరు రావడంతో రాజి రెడ్డి వరద నీటిలోఉండిపోయాడు..రిస్కు టీం ఎంత ప్రయత్నించిన సఫలం కాకపోవడంతో గురువారం రాజి రెడ్డి మృతి చెందాడు..