ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సంస్కృతంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పాఠశాల విద్యార్థులు మంగళవారం జనసేన అధినేత ఒక ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పెందుర్తి మండలం నరవ గ్రామంలో ఉన్న ఎస్సీ బీసీ కాలనీ మండల పరిషత్ పాఠశాల విద్యార్థులు పవన్ కళ్యాణ్ కి సంస్కృతంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముందుగా కేక్ కట్ చేసి ఒక తినిపించుకున్నారు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జనసైనికులు పాల్గొన్నారు