నెల్లూరులో వంద రూపాయలకే 516 Kgల లడ్డూ నెల్లూరు వేదాయపాలెంలోని గణపతి మండపంలో 516 కేజీల భారీ లడ్డూ భక్తులను ఆకట్టుకుంటోంది. 2013 నుంచి ఏటా ఇక్కడ లడ్డూ ప్రసాదాన్ని వేలం వేస్తున్నారు. సామాన్య భక్తులకు సైతం ఈ మహా లడ్డూ చేరాలనే ఉద్దేశంతో నిర్వాహకులు ప్రత్యేకంగా లక్కీ డిప్ విధానం ప్రారంభించారు. వంద రూపాయల టికెట్ తీసుకున్న భక్తులు ఇందులో పాల్గొనే అవకాశం ఉంటుంది. వి