రైతులకు యూరియా ను వెంటనే సరఫరా చేయాలని సిపిఐ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి తోట జీవన్న డిమాండ్ చేసారు, యూరియాను సరఫరా చేయాలనీ సోమవారం 12pm జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది,ఈ సందర్బంగా మాట్లాడుతూ,యూరియా ఎప్పుడు వస్తుందని రైతంగo ఎదురుచూస్తున్నాయని, అందుబాటులో వస్తుందా? లేదా అని ప్రభుత్వాన్ని నీలాదీశారు,తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు,ఇదిగో యూరియా.అదుగో యూరియా.అందుబాటులో యూరియా అంటూ ప్రకటనలు గుప్పిస్తున్న అధికారులు రైతుపై సవతి ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ ఏడాది ఖరీఫ్ ఆది నుండి రైతులకు యూరియా సరఫరా లో