Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: టెక్స్ టైల్ పార్కు కార్మికుల సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి

Sircilla, Rajanna Sircilla | Sep 1, 2025
టెక్స్ టైల్ పార్కు కార్మికులు కూలి పెంపు కోసం గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్నారని వారి సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా మూషం రమేష్ మాట్లాడుతూ పార్కు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేనేత జౌలి శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us