ముఖ్యమంత్రి పర్యటన న వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా తప్ప రాజంపేట ప్రజలకు ఒరిగింది ఏమి లేదని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు రాజంపేట ను జిల్లా చేస్తానని హామీ ఇచ్చి ఓటు వేయలేదని జిల్లా గురించి అడిగిన వారికి సమాధానం ఇచ్చారని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి లోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో పేర్కొన్నారు