కాగజ్ నగర్ నూతన డిఎస్పీగా బాధ్యతలను స్వీకరించిన వాహివుద్దీన్ శనివారం ఉదయం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విట్టలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విట్టల్ మాట్లాడుతూ ప్రజలతో మమేకమై శాంతి భద్రతలను కాపాడాలని నూతన డిఎస్పి వాహి ఉద్దీన్ కు సూచించారు,