ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో 2017లో జరిగిన హత్య కేసులో ముద్దాయి బోయ తోట శివకు జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు పీడీజే కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. ఓర్వకల్లు ఎస్సై సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హత్య కేసులో నేరం రుజువు కావడంతో శివకు జీవిత ఖైదుతో పాటు రూ.5,000 జరిమానా కూడా విధించినట్లు ఓర్వకల్లు ఎస్సై సునీల్ కుమార్ తెలిపారు.