పేదల సమస్యలు పరిష్కరించడానికి తాసిల్దార్ ప్రత్యేక గ్రామసభ ఏర్పాటు చేయాలని రుద్రూర్ మండల భారతీయ జనతా పార్టీ నాయకులు శనివారం మధ్యాహ్నం 1 గంటలకు తాసిల్దార్ తార బాయి కి వినతి పత్రాన్ని అందజేశారు. వరుస వర్షాల కారణంగా ఇల్లు కూలిపోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తూ, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని నిర్మాణం పూర్తి కావాల్సిన డబ్బులు బెడ్ రూం లో వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వినతిపత్రంలో బిజెపి నాయకులు కోరారు .లబ్ధిదారుల ఎంపిక కొరకు ప్రత్యేక గ్రామసభను ఏర్పాటు చేసి అర్హులైన వారికి ఎంపిక చేయాలని రాజకీయ ప్రమేయం ఒత్తిళ్లు లేకుండా అసలైన లబ్ధిదారులకు ఎంపిక చేయాలని వినతిపత్రంలో బిజెపి న