Download Now Banner

This browser does not support the video element.

దేవరకద్ర: దేవరకద్ర నుండి సర్వీస్ రోడ్డు నిర్మాణ పనుల కోసం కోటి రూపాయల నిధులను విడుదల శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

Devarkadra, Mahbubnagar | Aug 25, 2025
దేవరకద్ర నియోజకవర్గం మరింత అభివృద్ధి చేసి తన కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే జి మధు రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా నేడు కోటి రూపాయల వ్యయంతో సర్వీస్ రోడ్ పనుల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశాము అని తెలిపారు ఈ మేరకు నియోజకవర్గ ప్రజల కోసం అన్ని సంక్షేమ పథకాలు అందించే దిశగా తమ కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us