రైతులకి సరిపడా యూరియా పంపిణీ చేయాలనీ డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ ముందు మెరుపు ధర్నా లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పాల్గొన్నారు. తక్షణమే రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ ధర్నాలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు & ఎమ్మెల్సీ లు తదితరులు పాల్గొన్నారు.