నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో శివారులోని జగనన్న కాలనీలో ఆదివారం సీఐ హనుమంత నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్సర్ ఆపరేషన్ నిర్వహించారు ఈ సందర్భంగా అనుమానితులు రౌడీ శీటర్ల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు అనంతరం ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి సైబర్ నేరాలు రోడ్డు నిబంధనలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు