ఎస్ ఐ ఆర్ ముసుగులో ఎస్ ఐ ఆర్ ముసుగులో ఎన్ ఆర్ సి ని తీసుకురావడమే బీజేపీ అంతిమ లక్ష్యం ఆవాజ్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ఎన్ ఆర్ సి ని తీసుకురావడమే బీజేపీ అంతిమ లక్ష్యం అని, ఓట్ చోర్ దేశమంతా విస్తరణ కోసం మోడీ ప్రయత్నం అని బీహార్ ప్రత్యేక ఓటర్ సవరణ లోపాలు, రాజ్యాంగ పరిరక్షణ అనే అంశంపై ఆవాజ్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు ప్రసంగించారు.