Download Now Banner

This browser does not support the video element.

నర్సాపూర్: నర్సాపూర్ లో పోలీసుల ఆధ్వర్యంలో ప్లీస్ కమిటీ సమావేశం నిర్వహించారు

Narsapur, Medak | Aug 23, 2025
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా నర్సాపూర్ లో పోలీసుల ఆధ్వర్యంలో ప్లీజ్ కమిటీ సమావేశం నిర్వహించారు సమావేశానికి తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ తో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులు శాంతియుత వాతావరణం లో నవరాత్రులను నిర్వహించుకోవాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us