ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కొత్త కలెక్టర్ కార్యాలయంకు యుద్ధ ప్రతిపాధికానా బడ్జెట్ ను విడుదల చేసి కొత్త కలెక్టర్ కార్యాలయం ను ప్రజల సేవలకు అందుబాటులోకి తేవాలని CPI రాష్ట్ర సమితి సభ్యులు S. విలాస్ అన్నారు. నిన్న కూలిన కలెక్టరేట్ భవనాన్ని పార్టీ నాయకులు సిద్ధ దేవేందర్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలాస్ మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయం నిన్న రాత్రి పై కప్పు కూలి పోవడం జరిగిందన్నరు. ఆ సమయం లో కార్యలయం లో పని చేసే సిబ్బంది లేకపోవడం తో పెను ప్రమాదం తప్పిందన్నారు