ప్రభుత్వం తొలిఅడుగు అంటే ప్రజలకు మంచి చేస్తుందని ఆశించామని , కానీ ఈ ప్రభుత్వం దివ్యాంగులు కడుపు కొడతారని ఊహించలేక పోయామని దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్ర అన్నారు. ఇప్పటికైనా దివ్యాంగుల సమస్య తీవ్రతను గుర్తించి వారికీ న్యాయం చేయాలనీ అన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు చల్ల మోహన్ మాట్లాడుతూ ..పెన్షన్ ఉంటేనే కుటుంబ సభ్యులు ఆదరిస్తారని లేకుంటే తమను