చిత్తూరు వేలూరు మెయిన్ రోడ్డు పై మయూరి హోటల్ ఎదురుగా మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది గుడిపాల ఎస్సై రామ్మోహన్ వివరాల మేరకు చీరాపల్లికి చెందిన అశోక్ వెనకాల కూర్చోగా అతని భార్య లీల స్కూటీ నడుపుతూ రోడ్డు దాటడానికి ప్రయత్నించారు ఆ సమయంలో చిత్తూరు నుంచి వచ్చిన బొలెరో మాక్స్ వాహనం ఢీ కొట్టింది ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి వర్ణి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన సిసి ఫుటేజ్ బుధవారం పోలీసులు విడుదల చేశారు.