తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్రమంగా నిర్మించిన ఇంటికి కొలతలు వేయడానికి కమిటీ ఏర్పాటుకు తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానించింది. తాడపత్రి మున్సిపల్ కార్యాలయంలో శనివారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి రెండున్నర సెంట్లు మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించి ఇంటిని నిర్మించినట్లు చర్చ జరిగింది. ఇంటికి కొలతలు వేయడానికి కమిటీ ఏర్పాటు కోసం కౌన్సిల్ లో తీర్మానించారు. ఆ