పల్నాడు జిల్లా మాచవరం మండల కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మండల పశువైద్యశాల వైద్యులు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడటం జరిగింది. మాచవరం మండల పరిధిలో సుమారు 25 మినీ గోకులాలు రావడం జరిగిందన్నారు. కావున అర్హులైన రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఉపాధి హామీ పథకం ఏపీవోను సంప్రదించి అలానే అర్జీ తీసుకొని రావాలన్నారు.