వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం ఇందూరు సోలార్ ప్లాంట్ లో గోపాల్పూర్ గ్రామానికి చెందినటువంటి రాజశేఖర్ అనే యువకుడు ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్నాడు డ్యూటీలో ఉన్న సమయంలో శుక్రవారం సోలార్ ప్లాంట్ లో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించారు వెంటనే స్థానికులు కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్లాంట్ యజమాని వచ్చేవరకు మృతదేహాన్ని తీయలేదు ఎలక్ట్రిషన్ మృతి పై అనుమానాలు వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈ సంఘటనా పైన సమగ్ర విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపినారు