రైతులకు యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని దొంగల రాజేందర్ అన్నారు ఈరోజు భూపాల్ పల్లి రూరల్ మండలంలోని గొల్ల బుద్ధారం దీక్షకుంట దూదేకులపల్లి గ్రామాలలో భూపాలపల్లి రూరల్ మండలbjp అధ్యక్షుడు పులిగుజ్జ రాజు ఆధ్వర్యంలో పోలింగ్ బూత్ కమిటీలు వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి దొంగల రాజేందర్ గారు హాజరై మాట్లాడడం జరిగింది గ్రామాలలో రైతులు యూరియా సమయానికి అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సొసైటీల ద్వారా యూరియా రైతులకు సకాలంలో అందించి ఆదుకోవాలని అన్నారు.