రాష్ట్రస్థాయి క్రీడల పోటీలకు నంద్యాల జిల్లానందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్ జిల్లా పరిషత్ బాలుర కోటాపాఠశాల ఇద్దరు విద్యార్థులు ఎంపిక అయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కౌసల్య బాయి గురువారం తెలిపారు,పదవ తరగతి చదువుతున్న దేశావత్ దీపక్ నాయక్,కంభం సాయి చరణ్ కర్నూలు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్టేడియంలో బుధవారం జరిగిన 69 వ జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 బాలుర ఆర్చరీ సెలెక్షన్స్ లో చక్కటి ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపిక అయినట్లు అదేవిధంగా విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా మంచి ప్రతిభ కనబరచాలని హెచ్ఎం అన్నారు.పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పెరుమా