మంగళవారం మధ్యాహ్నం నుంచి కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ,చైర్పర్సన్ మధ్య జరుగుతున్న రచ్చకు ఎట్టకేలకు ముగింపు పడింది. మున్సిపల్ కమిషనర్ తమ చైర్ పర్సన్ ఫోన్ చేస్తే ఉద్దేశపూర్వకంగానే సమాధానం ఇవ్వలేదంటూ మంగళవారం మధ్యాహ్నం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో వైసిపి సభ్యులు నిరసనకు దిగారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు కమిషనర్ వచ్చి చైర్ పర్సన్ కు క్షమాపణ చెప్పి ,,కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తేనే తాము ఇళ్లకు వెళ్తామని నిరసనకు కూర్చున్న వైసీపీ కౌన్సిల్ సభ్యులు ఎట్టకేలకు మున్సిపల్ కమిషనర్ బుధవారం మధ్యాహ్నం కౌన్సిల్ సమావేశానికి హాజరవడంతో తమ ని