ఇటీవల కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని కాజీపేట తండా కు వెళ్లే రోడ్డు కోతకు గురి కావడంతో విషయం తెలుసుకున్న నరసాపూర్ ఆర్డీవో రెవెన్యూ అధికారులతో కలిసి బుధవారం నాడు పరిశీలించారు. తాండవాసులు ప్రమాదకరంగా మారిన రోడ్డుపై నుంచి ప్రయాణించవద్దని పలు సూచనలు చేశారు.