ఇంస్టాగ్రామ్ లో తనకు న్యూడ్ వీడియోలు పంపించాలని లేకుంటే ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆన్లైన్లో పెట్టి పరువు తీస్తానని నంద్యాలకు చెందిన వెల్లపు గురునాథ్ అనే వ్యక్తి విశాఖకు చెందిన మహిళను ఆన్లైన్లో వేధించేవాడు. దీంతో విసిగి చెందిన ఆ మహిళ సైబర్ క్రైమ్ పోలీసులను అరెస్టు చేయటంతో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పోలీసులు నంద్యాలలో ఉన్న నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసినట్లు తెలిపారు.