మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ భారాన్ని భుజానికెత్తుకున్నారు పోలీస్ లు. మహబూబాబాద్ పిఏసిఎస్ కేంద్రం వద్ద స్వయంగా తానే యూరియా పంపిణీని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్.. రైతులకు సహాయం చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు పోలీస్ అధికారులు, సిబ్బంది..