మంత్రాలయం నియోజవర్గంలోని పెద్ద కడబూరు మండలం బసలదొడ్డి రైతు సేవా కేంద్రంలో ఏవో సుచరిత ఆధ్వర్యంలో తహశీల్దార్ గీతా ప్రియదర్శిని రైతులకు యూరియా శనివారం పంపిణీ చేశారు.కోసిగి మండలం సాతనూరు లో రైతు సేవా కేంద్రంలో శనివారం ఏవో వరప్రసాద్ రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామంలోని రైతులు తదితరులు పాల్గొన్నారు.